Welcome to my Blog
Thursday, 23 January 2020
Vyadha
నా వ్యధ చెప్పేలోపే ..
మన కథ ముగించావు..
ఒంటరిగా వెళ్ళా అని
నువ్వు అనుకున్నావు
ఓటమిగా మిగిలా అని నాకు అర్ధమైంది
నా ప్రేమకు కొలమానం లేదు
ఎదురుచూపులు తప్ప !
ఎదురవుతావో... ఎద అవుతావో
ఆ కాలానికే వదిలేసా మన గాధనీ
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment