ఒప్పుకోవలిసినవి: పుట్టుకు,
కులం,లోపం, గతం , విమర్శ
దాచుకోవలిసినవీ :
చేసిన ధానం,
ఆర్జించిన ధనం,
నీ వ్యక్తిగత విషయాలు,
కుటుంభంలోని గొడవలు
నీవిజయం
చెప్పుకోవలిసినవి: అనుభవాలు, పాఠాలు, దెబ్బలు, తప్పులు
మెచ్చుకోవలిసినవి : ఎదుటోడి ప్రతిభ,
మంచిపని, అరుదైన వ్యక్తిత్వమ్
No comments:
Post a Comment