Monday 18 February 2019

Dooramga Unnav


ఎక్కడ లేవు నువ్వు  ??
నానీడలో , నా జ్ఞాపకాలలో  
నా నిన్నటిలో ,నా కన్నీటిలో  
నా గుండే గాయాలలో, 
నా గతాల చిరునవ్వులో
 నేను తలుచుకునే 
నా భవిష్యత్ లో కుడా నువ్వే 
ఒక్క నాతలరాతలో తప్ప !
ఎక్కడ ఉన్నావు నువ్వు?
నాఆలోచనలో, నా ఆనందంలో, 
నా అలంకరణలో , నా ఆణువణువూలో 
ఒక్క నా పక్కన తప్ప !