నీ బలం , నీకు తెలిసేది , తెలిపేది
నీ విమర్శకులు వల్లే..
చాలా విజయాలు విమర్శకులే తెచ్చిపెడతారు
వేలెత్తి చూపించేవాడు లేకపోతె
నీ వెల తెలియదు
నీవిజయంలో వాటా వారికీ ఇవ్వడం మర్చిపోకు
విమర్శ నొప్పే కానీ,
దాన్నీ స్వీకరించి
ఇచ్చే సమాధానం చాలా 👌కిక్ నీ ఇస్తుంది
No comments:
Post a Comment