Welcome to my Blog
Thursday, 6 February 2020
Gundello Bhada
మనసును చీల్చే నీ మాటల పై ఎదురు దాడి చేయడానికి... నేను ఆయుధాన్ని అవ్వను... మౌనాన్ని ఆశ్రయిస్తాను...
మనసు విరిగిన రోజే వస్తే
నీ నుండి దూరం జరగడమే తప్ప తిరగబడలేను...
నా ప్రేమ ఇంతే
దాని తీరు అంతే...
నిన్ను నొప్పించి నేను పొందేది అశాంతే కదా..!!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment